WGL: నల్లబెల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో ఎంసీపీఐ(యూ) పార్టీలో చేరికలు జరిగాయి. మండల సహాయ కార్యదర్శి మార్తా నాగరాజు అధ్యక్షతన జరిగిన సభలో నర్సంపేట డివిజన్ కార్యదర్శి ఎండీ రాజాసాహెబ్ పాల్గొన్నారు. గుర్రం కుమార్, బల్ల మొగిలి తదితరులు పార్టీలో చేరగా నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించారు.
తెలంగాణ
రంగాపురంలో ఎంసీపీఐ(యూ)లో చేరికలు


