హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం'

NRML: ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల,పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని టీజీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ అన్నారు. నిర్మల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా సమస్యలు పరిష్కరించడం లేదన్నారు.