హైదరాబాద్: 28°C
తెలంగాణ

యంగ్ లీడర్స్ డైలాగ్-2027.. యువతకు ఆహ్వానం..!

KNR: ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2027’లో పాల్గొనేందుకు 15-29 ఏళ్ల యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి గోలి తిరుపతి రెడ్డి తెలిపారు. మై భారత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సాంకేతికత, ఆవిష్కరణలు, యువ పారిశ్రామికత తదితర ఆరు విభాగాల్లో పోటీలు ఉంటాయని చెప్పారు. mybharat.gov.inలో నమోదు చేసుకోవాలని సూచించారు.