హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులా?

VKB: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని వికారాబాద్ బీఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కడియాల వేణుగోపాల్ ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.