VKB: రాష్ట్ర డీజీపీ సీ.వీ. ఆనంద్ నేతృత్వంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాల భద్రతా సమీక్ష వీడియో కాన్ఫరెన్స్‌లో మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పాల్గొన్నారు. గణేష్ మండపాలు, నిర్వాహకులు, సీసీటీవీ కెమెరాలు, వాహనాలు, నిమజ్జన మార్గాల వివరాలను పోలీస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాల భద్రతపై డీజీపీ వీడియో కాన్ఫరెన్స్


