MDK: తూప్రాన్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్దేశించి అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. మాజీ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి, సర్గల రాములు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నిరసన


