హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

MDK: రామాయంపేట లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D స్నేహబంధు ఆధ్వర్యంలో ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నర్సింగి MPPS హెచ్‌ఎం చౌదరి వాసవి, ఉపాధ్యాయుడు వేలేటి రాంమోహన్‌లకు గవర్నర్ డాక్టర్ విజయలక్ష్మి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొని సన్మానించారు.