KMR: మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, ప్రజారోగ్య పనులను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్, ఆరోగ్య శాఖల EE, DE, AE అధికారులతో నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. అమృత్ పథకం, వాటర్ బాడీ రిజువెనేషన్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, SDF నిధులతో చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.
తెలంగాణ
'అభివృద్ధి పనులను గడువులో పూర్తి చేయాలి'


