SRCL: ముస్తాబాద్ మండలం చీకోడులో ఎస్ఐఆర్‌లో భాగంగా నిర్వహించిన హియరింగ్‌ను కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో హాజరుకావాలని సూచించారు. మండలంలో నో మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లు 7,005 మందికి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
'నోటీసులు అందుకున్న ఓటర్లు హియరింగ్‌కు రావాలి'


