HYD: సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బేగంపేట్ వరకు ప్రధాన రహదారి మంగళవారం భారీ ట్రాఫిక్ జామ్‌తో స్తంభించింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసుపత్రులు, కార్యాలయాలు, ఇతర పనుల కోసం వెళ్లేవారు సమయానికి చేరుకోలేక అవస్థలు పడ్డారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని వాహనదారులు కోరారు.
తెలంగాణ
ప్యారడైజ్-బేగంపేట్‌లో భారీ ట్రాఫిక్


