హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆసుపత్రిని తనిఖీచేసిన సబ్ కలెక్టర్

SRD: ఖేడ్ మండలం తుర్కపల్లి, సిర్గాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సబ్ కలెక్టర్ ఉమా హారతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ హరిణి, డాక్టర్ నిఖితలను ఓపీ, ఐపీ, డెలివరీలు, కుటుంబ నియంత్రణ సేవలు, మందుల నిల్వలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎల్లప్పుడూ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.