NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్యకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. విద్యార్థుల నమోదు పెంపుతో పాటు పాఠశాలలో విద్య, సంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ ఆయనను మంగళవారం అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వెంకటయ్యకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు


