RR: షాద్‌నగర్‌లోని ఓల్డ్ గణేష్ థియేటర్ రోడ్డులో ఏర్పాటు చేసిన “నిత్య నేచురల్ సెంటర్–మిల్లెట్స్ షాప్”ను కన్స్యూమర్ కమిషన్ సభ్యులు డి. గోపాల్ నారాయణ అధికారులతో కలిసి సందర్శించారు. మిల్లెట్ ఉత్పత్తులు, సహజసిద్ధమైన లడ్డూలను పరిశీలించి అభినందించారు. ఆరోగ్యకరమైన ఆహారంలో మిల్లెట్స్‌ను భాగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
మిల్లెట్ ఉత్పత్తులను పరిశీలించిన కమిషన్


