RR: మహిళా ఎమ్మెల్యేలపై దురుసు ప్రవర్తనను షాద్‌నగర్ బీఆర్‌ఎస్ మహిళా నాయకులు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని విమర్శించారు. ప్రజాపాలనలో మహిళలకు రక్షణ లేదని, మహిళా ఎమ్మెల్యేలను అవమానించడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు చూడలేదని పేర్కొన్నారు.
తెలంగాణ
మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తారా?


