హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలకు తెరలేపింది'

BDK: సామాన్య ప్రజలు రాజకీయాలను చీదరించుకునేలా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నాయని జనసేనపార్టీ ఇల్లందు నియోజకవర్గ ఇంఛార్జ్ మోకాళ్ల నాగస్రవంతి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా సమస్యలపై పోరాడకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలకు తెరలేపిందని తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని ఆరోపించారు.