NZB: గణపతి నవరాత్రుల నేపథ్యంలో నిజామాబాద్ కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్ భుజంగరావు సారథ్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (GO) ప్రకారం గణేష్ ఆగమనం, నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితరులతో పాటు వివిధ వర్గాల వారు పాల్గొన్నారు.
తెలంగాణ
కలెక్టరేట్‌లో శాంతి కమిటీ సమావేశం


