MLG: తెలంగాణలో చేపడుతున్న ఎస్‌ఐఆర్-2026 ఓటరు జాబితా సవరణలో క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మంగళవారం తెలిపారు. అర్హులైన ఓటర్లు నిర్ణీత గడువులో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ ప్రక్రియను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
అభ్యంతరాల గడువు పొడిగింపు: కలెక్టర్


