ADB: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ పరిపాలన కొనసాగుతుందని మాజీ మంత్రి, BRS జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక పాలనపై పోరాడుతున్న BRS ఎమ్మెల్యేలను అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు జ్ఞానోదయం కలిగించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను వేడుకున్నట్లు రామన్న పేర్కొన్నారు.
తెలంగాణ
రాష్ట్రంలో పోలీస్ పాలన కొనసాగుతుంది: జోగు రామన్న


