MHBD: గూడూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో కాంగ్రెస్ నాయకులు ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ MLC తాత మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ధర్నా నిర్వహించారు. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయడం లేదా భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. BRS పార్టీ నాయకులు ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు.
తెలంగాణ
గూడూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన


