హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్పీకర్‌కు తక్షణమే క్షమాపణ చెప్పాలి'

RR: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అవమానించడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. స్థానే పట్టణంలో నిర్వహించిన సమావేశంలో శీను నాయక్, అనగళ్ల రమేష్, బాదేపల్లి సిద్ధార్థ మాట్లాడారు. ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకుని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.