KMR: ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక అధికారి బలరాం ఆధ్వర్యంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. శాఖల పనితీరుపై అధికారులు నివేదికలు సమర్పించగా, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.
తెలంగాణ
పెద్ద కొడప్గల్‌లో సర్వ సభ్య సమావేశం


