హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఏవో

SRD: కంగ్టి మండల పరిధిలోని రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాధికారి ఏవో హరీష్ పవర్ రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఎరువులు యాప్ ద్వారా బుకింగ్ చేయడానికి ఇబ్బందిగా అవుతుందని చెప్పారు. యాప్ ద్వారా ఏమన్నా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.