హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యంపై బీఆర్‌ఎస్ నిరసన

NLG: శాసనసభ వద్ద మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ నకిరేకల్‌లో బీఆర్‌ఎస్ ఆందోళన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేతృత్వంలో బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల జరిగిన ఘటనపై సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.