హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగోల్‌లో కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ

RR: నాగోల్‌ జైపూర్‌ కాలనీ రోడ్డులో ఎంఎంసీ కమిషనర్‌ ఆకస్మిక పర్యటన చేపట్టారు. చెత్త పేరుకుపోయే ప్రాంతాలను పరిశీలించి, వెంటనే చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. చెత్త పునరావృతం కాకుండా కఠిన నిఘా ఉంచాలని సూచించారు. కాలనీ పరిశుభ్రత, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణమే లక్ష్యమన్నారు.