NZB: దళిత స్పీకర్ను దూషించిన ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆలూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దేగాం ప్రమోద్ ఆధ్వర్యంలో తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్‌ను పరుష పదజాలంతో దూషించడం అత్యంత సిగ్గుచేటని ప్రమోద్ పేర్కొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను దహనం


