హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు'

MNCL: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం వినోద్‌పై, MLC తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగం బద్ధమైన MLC పదవిలో ఉండి ఒక స్పీకర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. వెంటనే సంబంధిత ఎమ్మెల్సీ‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.