హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మూతపడిన కంపెనీని పునఃప్రారంభించాలి'

MLG: మంగపేట మండలం కమలాపురంలో మూతపడిన బిల్ట్ కంపెనీని వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ BRS ఆధ్వర్యంలో మంగళవారం భారీర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు ఆధ్వర్యంలో కార్మికులు, కార్యకర్తలు బిల్ట్ కంపెనీ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంపెనీ పునఃప్రారంభానికి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.