హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్పీకర్‌పై వ్యాఖ్యలకు కాంగ్రెస్ నిరసన

NRML: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషించినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, మాజీ సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని, ఎమ్మెల్సీ మధును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.