హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాంగ్రెస్ నాయకుల ధర్నా..!

JGL: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం గొల్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అత్యున్నత స్థాయిలో ఉన్న స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.