హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సీఎం దిష్టిబొమ్మ దహనం

NGKL: కల్వకుర్తి పట్టణంలో మంగళవారం పాలమూరు చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేశారు. BRS ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఎడ్మ సత్యం, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ గౌడ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలను వెళుతున్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని విమర్శించారు.