MDK: రామాయంపేట బాలుర ఉన్నత పాఠశాలలో అరకుర మధ్యాహ్న భోజనం పెడుతున్నారంటూ సోమవారం హిట్ టీవీ యాప్‌లో వచ్చిన కథనానికి ఇవాళ ఎంపీడీవో షాజలొద్దీన్ మంగళవారం స్పందించారు. పాఠశాలలో భోజనం, తాగునీటి సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. దీంతో సిబ్బందికి ఆయన నాణ్యమైన భోజనం, మంచి నీరు అందించాలని సూచించారు.
తెలంగాణ
హిట్ టీవీ వార్తకు స్పందన


