హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి: మున్సిపల్ ఛైర్ పర్సన్

KMM: సత్తుపల్లి మున్సిపాలిటీలో చెత్తాచెదారం తొలగించడంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి క్లీన్ సిటీగా ఉంచాలని ఛైర్ పర్సన్ ఎండీ రెహనాబేగం సూచించారు. మంగళవారం వీధి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. పట్టణానికి ఇరువైపులా వీలైనంత మేరకు మొక్కలు నాటాలని కోరారు. అలాగ 120మైక్రాన్ల వరకు ప్లాస్టిక్ ను వాడొచ్చని, క్రమక్రమంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అన్నారు.