హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీరభద్ర స్వామి సేవలో కల్వకుంట్ల కవిత కుమారుడు

MHBD: తెలంగాణ రక్షణ సేన (TRS) వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య నేడు కురవి మండలానికి వచ్చారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయాన్ని ఆయన సందర్శించారు. స్వామివార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.