GDWL: అయిజలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సమాచార హక్కు కార్యకర్త కంపాటి భగత్‌రెడ్డి కోరారు. పాత, కొత్త బస్టాండ్లు, నరసప్ప గుడి సర్కిల్, తెలంగాణ, రాయచూర్ చౌరస్తాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఎస్సై గురుస్వామికి వినతిపత్రం అందించారు. సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ పోలీసులను నియమించాలని కోరారు.
తెలంగాణ
'స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి'


