హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి'

MNCL: శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్‌లో విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మధుకర్ ఈ రోజు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు.