NRPT: శాసనమండలిలో మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం శాసనమండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉభయ సభలపై బీఆర్ఎస్ దురంహకార ధోరణి వీడాలన్నారు. ఈ సభ కొందరిది కాదు అందరిదీ అని అన్నారు. స్పీకర్ పై జరిగిన దాడిపై చర్చ జరుగాలన్నారు. నాటి నుంచి నేటి వరకు పెత్తందార్ల పోకడలు ఇంకా కొనసాగడం దురదృష్టకరం అన్నారు.
తెలంగాణ
అణచివేత ధోరణులు కొనసాగడం బాధాకరం: మంత్రి


