హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిర్యాలగూడలో భారీ నిరసనలు

NLG: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దళిత సంఘాలు, కాంగ్రెస్ నాయకులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వరకు డప్పులతో ప్రదర్శన నిర్వహించి, కేటీఆర్, హరీష్ రావు, తాతా మధు దిష్టిబొమ్మలు దహనం చేశారు.