SRPT: పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జనార్ధన్, సర్పంచ్ మంజుల అన్నారు. మంగళవారం తిరుమలగిరి మండలం వెలిశాలలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న వారు పేద ప్రజలకు రేషన్ కార్డులు, ఇళ్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను ఎందుకు ఇవ్వలేదన్నారు.
తెలంగాణ
పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత


