హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గాదిగూడ PSలో వాహనాలు, రికార్డుల తనిఖీ చేసిన: ASP రుత్విక్ సాయి
➢ జిల్లాలో దివ్యాంగులకు UDID కార్డుల ప్రత్యేక శిబిరాలు 
➢ బెల్లంపల్లిలో గంజాయి కేసులో యువకుడి అరెస్ట్
➢ మత్తడి వాగు ప్రాజెక్టులో 0.470 టీఎంసీల నీరు నిల్వ