BHNG: ముందస్తు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు BRS ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆలేరు మాజీ MLA గొంగిడి సునీత మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆమె నివాసంలో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
తెలంగాణ
'ముందస్తు అరెస్టులతో గొంతు నొక్కడం సరికాదు'


