KMR: బిక్కనూర్ మండల సర్వసభ్య సమావేశం ఈనెల 10న స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సవితారెడ్డి తెలిపారు. మండలంలో అమలవుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
'ఈనెల 10న మండల సర్వసభ్య సమావేశం'


