హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

NRPT: మరికల్ గ్రామానికి చెందిన సుధాకర్ గౌడ్ బండోల్ల మైసమ్మ దేవతకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక మొక్కులు చెల్లించారు. అమ్మవారి విగ్రహానికి బంగారు పూస్తేలు, ముక్కుపుడకతో పాటు వెండితో తయారు చేసిన కండ్లు, మెట్టెలు, మట్టి గాజులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నాగరాజు శర్మ, గౌని నర్సిరెడ్డి, జోగు రామస్వామి, చంద్రప్ప, గోపాల్, మధు, మసన్న, పాల్గొన్నారు.