హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుర్కపల్లిలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ..!

BHNG: తుర్కపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాన చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నిరసనలో పాల్గొని మాట్లాడుతూ.. అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పై అనుచిత వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.