ASF: కాగజ్ నగర్ మండలం కొలాంగూడ MPPS పాఠశాల ఆవరణలోని పిచ్చి మొక్కలను ఇవాళ పంచాయతీ అధికారులు తొలగించారు. పాఠశాల పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా అధ్యాపకులు సర్పంచ్ వశాకే ఫుల్ బాన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో గ్రామ సభ పాలకవర్గ ఆమోదం మేరకు పిచ్చి మొక్కలను తొలగించామన్నారు.
తెలంగాణ
VIDEO: పాఠశాల ఆవరణలో శుభ్రత కార్యక్రమం


