NLG: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోందని ఆరోపిస్తూ త్రిపురారం మండలంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ పాల్గొన్న ఈ ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు.
తెలంగాణ
త్రిపురారంలో బీఆర్ఎస్ నాయకుల నిరసన


