SDPT: మార్కుకు మండలంలో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. మర్కుక్ మండలానికి వెళ్తున్న BRS నాయకులను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్టు చేశారు. తప్పించుకు వెళ్లి నాయకులు గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించిన నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణ
VIDEO: బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో.. అరెస్ట్


