NZB: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు స్థానిక దళితవాడలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అమలు కాని హామీలను ఇస్తామని చెప్పి ప్రజలను ప్రభుత్వం వంచనకు గురిచేసిందని విమర్శించారు.
తెలంగాణ
'హామీలు అమలు చేయాలని వినతి'


