BDK: కుట్రపూరితంగా అరెస్టు చేసిన BRS పార్టీ ప్రజా ప్రతినిధులను వెంటనే విడుదల చేయాలని BRS నేత రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కొత్తగూడెం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: నల్ల బ్యాడ్జీలు ధరించి BRS నిరసన


