RR: షాద్‌నగర్ చౌరస్తాలో పాదచారుల భద్రత కోసం NH-7 టోల్‌గేట్ యాజమాన్యం సహకారంతో ట్రాఫిక్ పోలీసులు జీబ్రా లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రవీందర్ ఈ పనులను పర్యవేక్షించారు. రద్దీ దృష్ట్యా చేపట్టిన ఈ చర్యపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చౌరస్తా విస్తరణ, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎన్ రాము కోరారు.
తెలంగాణ
షాద్‌నగర్ చౌరస్తాలో జీబ్రా లైన్ల ఏర్పాటు


