హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సీఎం క్షమాపణ చెప్పాలి'

NRML: నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ZP ఛైర్‌పర్సన్ విజయలక్ష్మి, నాయకురాలు రమాదేవి మాట్లాడుతూ.. మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.